ప్రభుత్వం అండతోనే తప్పుడు కేసులు నమోదవుతున్నాయి: కన్నా

ప్రభుత్వం అండతోనే తప్పుడు కేసులు నమోదవుతున్నాయి: కన్నా
X

మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక హిందూధర్మాన్ని పక్కకు పెట్టారని ఆరోపించారు. 2018 తర్వాత దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ అండతోనే తప్పుడు కేసులు నమోదు అవుతున్నాయని ఆరోపించారు.

Tags

Next Story