గవర్నర్‌ ప్రసంగం అలా ఉండకూడదు: మాజీ మంత్రి యనమల

గవర్నర్‌ ప్రసంగం అలా ఉండకూడదు: మాజీ మంత్రి యనమల

గవర్నర్‌ ప్రసంగంలో సెలెక్ట్‌ కమిటీకి పంపిన బిల్లుల ప్రస్తావన ఉండకూడదన్నారు మాజీ మంత్రి యనమల. ఇప్పటికే మండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించడం జరిగిందని.. అలాంటప్పుడు డిసప్రూవ్‌ చేసిన పాలసీని గవర్నర్‌ ప్రసంగంలో ఎలా పెడతారని యనమల ప్రశ్నించారు.

Tags

Next Story