ఎన్ని రోజులైనా.. రాజీలేని పోరాటం చేస్తాం: అమరావతి రైతులు

ఎన్ని రోజులైనా.. రాజీలేని పోరాటం చేస్తాం: అమరావతి రైతులు

77 రోజులుగా.. ఒకటే లక్ష్యంతో పోరాడుతున్నారు అమరావతి రాజధాని ప్రాంత రైతులు. ఎన్నిరోజులైనా రాజీలేనిపోరాటం చేస్తామంటున్నారు. మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిపై తమ ఆందోళనలు ఎట్టిపరిస్థితుల్లో తగ్గవంటున్నారు. ఇప్పటికైనా 3 రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Next Story