గుంటూరు సబ్ జైలులోని రైతులను పరామర్శించిన నారాలోకేష్

గుంటూరు సబ్ జైలులోని రైతులను పరామర్శించిన నారాలోకేష్

గుంటూరు సబ్‌ జైలులో రైతులను పరామర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. టీడీపీ నేతలతో కలిసి గుంటూరు సబ్‌ జైలుకు వెళ్లి రైతులతో మాట్లాడారు.

Tags

Next Story