మరోసారి నిర్భయ దోషుల 'ఉరి' వాయిదా
By - TV5 Telugu |2 March 2020 7:31 PM GMT
మరోసారి నిర్భయ నిందితుల ఉరి అమలు వాయిదా పడింది. డెత్ వారెంట్ పై పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉరిశిక్షను నిలిపివేయాలని.. ఈ మేరకు పవన్ కుమార్ గుప్తా పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com