ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టనున్న జగన్ సర్కార్
By - TV5 Telugu |4 March 2020 3:12 PM GMT
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏపీ కేబినెట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ నెల 27 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారికి నాలుగు రోజులే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జులైలో పూర్తిస్థాయి బడ్జెట్ పెడతారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com