తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం

ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి, దక్షిణ కొరియాకు వెళ్లి, సొంతగ్రామం తూర్పుగోదావరిజిల్లాలోని గోదసివారిపాలెంకు చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో అతనికి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story