పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఆరుగురు విద్యార్ధులు.. అనుమతించని అధికారులు

పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఆరుగురు విద్యార్ధులు.. అనుమతించని అధికారులు

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల్లో నిమిషం నిబంధన అమలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఆరుగురు విద్యార్ధులను అధికారులు వెనక్కు పంపించారు. బాధిత విద్యార్ధుల్లో ప్రభుత్వ కాలేజ్‌కు చెందిన వారు ఐదుగురు, నలంద కాలేజ్‌కు చెందిన ఓ విద్యార్ధి ఉన్నారు.

Tags

Next Story