అమెరికాలో విరుచుకుపడుతున్న టోర్నోడోలు.. 22 మంది మృతి

X
అమెరికాలో టెర్నడోలు విరుచుకుపడుతున్నాయి. మంగవాళరం టెన్నసీలో వచ్చిన టోర్నడోల కారణంగా .. ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. మరికొంతమంది గల్లంతైననట్లు తెలుస్తోంది. దాదాపు 140 భవనాలు ధ్వంసం కాగా... వందలాది చెట్లు నెలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. స్కూళ్లు, కోర్టులు మూతబడ్డాయి. నష్టాన్ని అంచనా వేసేందుకు హెలికాఫ్టర్ల ద్వారా సర్వే చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
