బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష..

X
By - TV5 Telugu |5 March 2020 3:37 AM IST
శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు..ఆయా రంగాల ప్రాధాన్యత, ప్రతిపాదనలు, కేటాయింపులు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి హరీష్‌రావుతోపాటు.. పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్ భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది..దాదాపు లక్షా 60 వేల కోట్లతో తెలంగాణ పద్దుని రూపొందిచినట్లు తెలుస్తోంది. సంక్షేమం, సాగునీటి రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com