పరీక్షా కేంద్రం వద్ద క్రైస్తవమత ప్రచారం

పరీక్షా కేంద్రం వద్ద క్రైస్తవమత ప్రచారం

శ్రీకాకుళం జిల్లాలో మత ప్రచారం కలకలం రేపింది. ఆర్ట్స్‌ కాలేజీలో పరీక్షా కేంద్రం వద్ద కొంతమంది క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నట్టు గుర్తించారు. ఇది గమనించిన ఏబీవీపీ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ క్రైస్తవులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

Tags

Next Story