రాజధానిని తరలిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు : బీజేపీ ఎంపీ సుజనా చౌదరి

రాజధానిని తరలిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు : బీజేపీ ఎంపీ సుజనా చౌదరి

ఏపీ రాజధాని అమరావతిని తరలిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. రాజధాని కోసం ఇప్పటికే ఎంతో చేశామన్నారు. రాజకీయంగా తీర్మానం కూడా చేశామని చెప్పారు. రాజ్యాంగపరంగా కూడా రాజధానిని తరలించే ఆ అవకాశం లేదన్నారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే.. అటు కోర్టులు కానీ ఇటు కేంద్రం కానీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు ఎంపీ సుజనా చౌదరి.

Tags

Next Story