భూములిచ్చినందుకు రోడ్డున పడేస్తారా : అమరావతి రైతులు

భూములిచ్చినందుకు రోడ్డున పడేస్తారా : అమరావతి రైతులు

81వ రోజు అమరావతి ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. 80 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. భూములిచ్చినందుకు రోడ్డున పడేస్తారా అంటూ సర్కార్‌ నిలదీస్తున్నారు.

Tags

Next Story