ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

* 3 దశల్లో ఎలక్షన్స్‌..

* ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు

* రెండు దశల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు

* ఒకే విడతలో పరిషత్ ఎన్నికల నిర్వహణ

* పరిషత్ ఎన్నికలకు ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ

* మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు

* ఈ నెల 21న MPTC, ZPTC ఎన్నికలు

* ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌

* 24న పరిషత్ ఎన్నికల కౌంటింగ్

* 27న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

* పంచాయతీలకు ఈ నెల 17 నుంచి 19 వరకు నామినేషన్లు

* 27, 29న పంచాయత్‌ పోలింగ్‌

* 27న మొదటి దశ పంచాయతీ పోలింగ్

* 29న రెండో దశ పంచాయతీ పోలింగ్

Tags

Next Story