బీసీలకు జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది : టీడీపీ నేతలు

బీసీలకు జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది : టీడీపీ నేతలు

నెల్లూరులో బీసీలకు 24 శాతానికి బదులు 10.6 శాతమే రిజర్వేషన్లు కల్పించారు. 16 మండలాల్లో బీసీలకు ఒక్క MPTC స్థానం కూడా.. ఎందుకు కేటాయించలేదని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెంలో బీసీ ఎంపీటీసీలు లేకుండా BCలకు MPP పదవి ఎలా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 2014లో బీసీలకు 166 ఎంపీటీసీలుంటే.. ఇప్పుడు 60కే పరిమితమయ్యాయన్న టీడీపీ నేతలు.. బీసీలకు జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story