ఆంధ్రప్రదేశ్

టీడీపీ అధినేత చంద్రబాబుతో సీపీఐ నేత రామకృష్ణ సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబుతో సీపీఐ నేత రామకృష్ణ సమావేశం
X

టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై చర్చిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే బీజేపీ-జనసేన కలిసి బరిలో దిగుతున్నాయి. వామపక్షాలు టీడీపీతో కలిసి నడవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేతల నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. చంద్రబాబు, రామకృష్ణ భేటీ తర్వాత పొత్తులపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Next Story

RELATED STORIES