రాహుల్ సిప్లిగంజ్ కు తీవ్ర అన్యాయం జరిగింది : ప్రకాష్‌ రాజ్

రాహుల్ సిప్లిగంజ్ కు తీవ్ర అన్యాయం జరిగింది : ప్రకాష్‌ రాజ్
X

బిగ్ బాస్ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్ కు.. తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్. పబ్ లో జరిగి గొడవలో రాహుల్ తప్పేమీ లేదన్నారు. సోమవారం రాహుల్‌ సిప్లిగంజ్ తో కలిసి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను కలిశారు ప్రకాష్ రాజ్. అయితే, వినయ్ భాస్కర్‌ ను కలవడానికి, రాహుల్ కేసుకు ఏమీ సంబంధం లేదన్నారు. కాంప్రమైజ్ చేసేందుకు వినయ్ భాస్కర్‌ ను కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేవారు. అసలు రాహుల్ తప్పే చేయనప్పుడు కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

Tags

Next Story