శ్రీకాకుళం జిల్లాలో 4 లక్షల 80వేల నగదు సీజ్

శ్రీకాకుళం జిల్లాలో 4 లక్షల 80వేల నగదు సీజ్

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ ప్రలోభాలపై నిఘా పెట్టారు పోలీసులు. ఇందులో భాగంగా తనిఖీలు వేగవంతం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తనిఖీల్లో భాగంగా 4 లక్షల 80వేల నగదు పట్టుబడింది. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. డబ్బు ఎక్కడిదన్నదానిపై విచారిస్తున్నారు.

Tags

Next Story