స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ పై సర్వత్రా వ్యతిరేకత

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ పై సర్వత్రా వ్యతిరేకత

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై అంతటా వ్యతిరేకత పెల్లుబుకుతోంది. నిబంధనలకు నీల్లొదిలి ఇష్టానుసారంగా రిజర్వేషన్లు కేటాయించారని బీసీ నేతల మండిపడుతున్నారు. రొటేషన్ పద్దతిని ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లాలో జరిగిన అవకతవకలపై బీసీ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story