హైదరాబాద్ లో పర్యటించిన ఇండియాలోని అమెరికా రాయబారి

హైదరాబాద్ లో పర్యటించిన ఇండియాలోని అమెరికా రాయబారి

ఇండియాలోని అమెరికా రాయబారి కన్నెత్ జఫ్టర్ హైదరాబాద్ లో పర్యటించారు. హైదరాబాద్ టోలిచౌకిలోని కుతుబ్ షాహి సమాధులను ఆయన సందర్శించారు . 2019 లో లక్ష డాలర్లుతో తారామతి ప్రేమవతి సమాధుల పునర్ నిర్మాణానికి సహకరించామని గుర్తు చేశారు .ఆదిభట్లలోని ఎయిర్ క్రాఫ్ట్ విభాగాల తయారీతో,టాటా గ్రూప్ ఆధ్వర్యంలో లక్హడ్ మార్టిన్ కన్‌స్ట్రక్షన్ ఫ్లాంట్‌ను సందర్శించినట్లు ఆయన తెలిపారు . యూఎస్ ఇండియాల మధ్య రక్షణ రంగంలో భాగస్వామ్యం పెరిగిందని కన్నెత్ అన్నారు .

Tags

Read MoreRead Less
Next Story