పార్టీ మారుతాననే వార్తల్లో నిజంలేదు: శిద్ధా రాఘవరావు

X
By - TV5 Telugu |13 March 2020 11:21 PM IST
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు టీడీపీ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు అవాస్తవమని.. టీడీపీని వీడే ఉద్దేశం తనకు లేదన్నారు శిద్ధా రాఘవరావు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com