నవ దుర్గ ప్రతిమల ప్రతిష్టాపనోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరైన టీవీ 5 ఎండీ రవీంద్రనాథ్

By - TV5 Telugu |14 March 2020 2:01 AM IST
హైదరాబాద్‌లోని BHEL- LIG కాలనీ పోచమ్మ దేవాలయంలో నవ దుర్గ ప్రతిమల ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీవీ 5 ఎండీ రవీంద్రనాథ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 40 ఏళ్లుగా అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటున్నారని.. ఈ ఆలయంలో నవదుర్గల ప్రతిమలు ప్రతిష్టించడం సంతోషంగా ఉందని.. ఆలయ ధర్మకర్తలు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

