రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ తీవ్ర విమర్శలు
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ ఆగ్రహం
చంద్రబాబుది, రమేష్‌కుమార్‌ది ఒకే సామాజిక వర్గం - జగన్
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రమేష్‌కుమార్‌ను నియమించారు - జగన్
ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా..? - జగన్
కరోనాకి ఎన్నికల వాయిదాకి సంబంధం ఏముంది..? - జగన్
కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేస్తే కనీసం..
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష జరపాలి కదా..? - జగన్
హెల్త్ సెక్రెటరీని కూడా సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంటారా..? - జగన్
ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆపే అధికారం ఈసీకి ఎక్కడిది..? - జగన్
ఇళ్ల పట్టాల పంపిణీని నిలిపివేయాలని ఎలా ఆదేశిస్తారు..? - జగన్
ఈసీ ఇలా వ్యవహరిస్తే ఇక ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎందుకు..? - జగన్
ఇలా వ్యవహరించేదే ఉంటే ఈసీయే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కదా..? - జగన్
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com