తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బీజేపీ మౌన ప్రదర్శన

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బీజేపీ మౌన ప్రదర్శన

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బీజేపీ మౌన ప్రదర్శనకు దిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు రీషెడ్యూల్‌కి డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖలు తగలబెట్టిన బీజేపీ నేతలు.. జగన్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

Tags

Next Story