రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎంతో వృద్ధి సాధించింది: కేసీఆర్

రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎంతో వృద్ధి సాధించింది: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అట్టడుగు స్థాయిలో వున్న రంగాలు అభివృద్ధి పథంలోకి వచ్చాయన్నారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంతో వృద్ధి సాధించిందని తెలిపారు. ఈ విషయాన్న సాక్షాత్తు కాగ్ చెప్పిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో 38 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని అన్నారు. 2 కోట్ల 25 లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి కానుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story