బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే: కేసీఆర్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే: కేసీఆర్
X

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని అన్నారు సీఎం కేసీఆర్. రెండు పార్టీలు రాష్ట్రాలకు చేసిందేమీ లేదన్నారు. దేశాన్ని డ్రామా కంపెనీలా మార్చేశారని మండిపడ్డారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని కూడా ఎగవేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తాను చొరవతీసుకుని ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేయించినట్టు గుర్తుచేశారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించి.. ఆ తర్వాత కేంద్రం చేతులు ముడుచుకుని కూర్చుంటుందని ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్.

Tags

Next Story