బిగ్ బ్రేకింగ్.. గుంటూరులో హోంమంత్రి ఇంటిని ముట్టడించిన వైసీపీ శ్రేణులు

బిగ్ బ్రేకింగ్.. గుంటూరులో హోంమంత్రి ఇంటిని ముట్టడించిన వైసీపీ శ్రేణులు

గుంటూరులో హోంమంత్రి ఇంటిని వైసీపీ శ్రేణులు ముట్టడించారు. వందలాది మంది ధర్నాతో హోంమంత్రి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 27వ డివిజన్‌ టికెట్ రౌడీ షీటర్‌కు, కబ్జాకోరుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాదరణ ఉన్న యోగేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ చెప్పే మాటలకు చేసే చేష్టలకు పొంతన లేదని నిరసన వ్యక్తం చేశారు.

Tags

Next Story