కరోనాపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

కరోనాపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

కరోనాపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో ముఖ్యంగా 65 ఏళ్ళు దాటిన వ్యక్తులు ఇంట్లోనే ఉండాలని సూచించింది. పదేళ్ల లోపున్న చిన్నారులను బయటకు పంపొద్దని వారిపట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ఇక దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్లు రద్దు. ఈనెల 22 నుంచి 29 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేత. విదేశాల నుంచే మార్గాలను మూసివేయాలని ఆదేశించింది.

Tags

Next Story