కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విశాఖ రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విశాఖ రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు విశాఖ రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాణికులకు, సిబ్బందికి ధర్మల్‌ స్కానర్‌ల ద్వారా బాడీ టెంపరేచర్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు.. వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

Tags

Next Story