సడలని సంకల్పంతో ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు

సడలని సంకల్పంతో ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు

అదే సంకల్పం, అదే నినాదం. అమరావతి గ్రామాల్లో రాజధాని నినాదం హోరెత్తుతోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ రైతులు గళమెత్తుతున్నారు. 94రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story