నిర్భయ దోషులకు ఉరి.. భావోద్వేగానికి లోనైన నిర్భయతల్లి

నిర్భయ దోషులకు ఉరి.. భావోద్వేగానికి లోనైన నిర్భయతల్లి
X

నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఆశాదేవి. తన కూతురు చిత్రపటాన్ని పట్టుకొని కన్నీరు పెట్టారు. ఇన్నాళ్లకు తన కూతురికి తగిన న్యాయం జరిగిందన్నారు. తన కూతురిని అత్యంత కిరాతకంగా చంపిన దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్షపడిందని, తనకు శాంతి దొరికిందని తెలిపింది ఆశాదేవి. అయితే..తన కూతురితో మొదలైన తన ఉద్యమం..కొనసాగిస్తామని అన్నారామె. నిర్భయలాంటి బాధితుల పక్షాన పోరాడుతానని తెలిపారు.

Tags

Next Story