ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు సిద్దమవుతున్న విజయనగరం వాసులు

ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు సిద్దమవుతున్న విజయనగరం వాసులు

కరోనా వైరస్ వ్యాపించడంతో దేశవ్యాప్తంగా అప్రమత్తమైంది. దీనిలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు విజయనగరం జిల్లా వాసులు జనతా కర్ఫ్యూకు సిద్దమవుతున్నారు. ఆదివారం ఉదయం 7గంటలనుంచి రాత్రి 9గంటల వరకు స్వచ్చందంగా గృహ నిర్భందానికి సన్నద్దమవుతున్నారు. అందుకు సరిపడ వస్తువులను కొనుగోలు చేసేందుకు జనం మార్కెట్ బాటపట్టారు.

Tags

Next Story