దేశవ్యాప్తంగా 75 జిల్లాలో ఈనెల 31 వరకూ లక్డౌన్

దేశవ్యాప్తంగా 75 జిల్లాలో ఈనెల 31 వరకూ లక్డౌన్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన 75 జిల్లాలో ఈనెల 31 వరకూ లక్డౌన్ విధిచించాలని వివిధ రాష్ట్రాలను కేంద్రం కోరింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, భద్రాద్రి జిల్లాలు ఉన్నాయి.. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, కృష్ణా, విశాఖ జిల్లాలు లక్డౌన్ పరిధిలో ఉండనున్నాయి. దేశంలో 341 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే 7 గురు మరణించారు. మరోవైపు ఈనెల 31 వరకూ అన్ని రాష్ట్రాలు తమ బస్సు సర్వీసులను నిలిపివేశారు. ఇక రైళ్లు సైతం ఈనెలాఆఖరు వరకూ రద్దు అయ్యాయి.

Tags

Next Story