ప్రజలంతా జనతా కర్ఫ్యూకు మద్దతుగా ఉంటే రాజమండ్రి ఆజాద్‌ చౌక్‌లో మాత్రం నడిరోడ్డుమీద క్రికెట్ ఆడుతున్నారు

ప్రజలంతా జనతా కర్ఫ్యూకు మద్దతుగా ఉంటే రాజమండ్రి ఆజాద్‌ చౌక్‌లో మాత్రం నడిరోడ్డుమీద క్రికెట్ ఆడుతున్నారు

కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు అన్నివర్గాల మద్దతుతో విజయవంతం చేస్తుంటే రాజమండ్రి ఆజాద్‌ చౌక్‌లో కొంతమంది యువకులు నడిరోడ్డుమీద క్రికెట్ ఆడుతున్నారు. అసలే రాజమండ్రిలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే యువత ఈవిధంగా క్రికెట్ ఆడడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story