ఉరిశిక్షలను ఆపేయండి: ఐక్యరాజ్యసమితి
BY TV5 Telugu21 March 2020 8:28 PM GMT

X
TV5 Telugu21 March 2020 8:28 PM GMT
ఐక్యరాజ్యసమితి ఉరిశిక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను ఆపేయాలని లేదంటే తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఉరిశిక్షపై ఈ వ్యాఖ్యలు చేశారు. మరణశిక్షను అమలు చేయడాన్ని ఆపాలని లేదా దానిపై తాత్కాలిక నిషేధం విధించాలని యుఎన్ అన్ని దేశాలకు పిలుపునిచ్చింది.
ఢిల్లీలో 23 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం మరియు హత్య చేసి.. దోషులుగా తేలిన నలుగురిని ఉరి తీసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడటం విశేషం. నలుగురు దోషులు - ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26) ), అక్షయ్ కుమార్ సింగ్ (31) ను న్యూ ఢిల్లీ లోని తీహార్ జైలులో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరితీశారు.
Next Story
RELATED STORIES
Kapil Sibal: కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన సీనియర్ నేత.. రాజ్యసభ సీటు...
25 May 2022 12:00 PM GMTOdisha: మొబైల్ ఫోన్ దొంగిలించాడని లారీకి కట్టి, చెప్పుల దండ వేసి..
25 May 2022 9:30 AM GMTపశువుల కాపరి.. పట్టుదలతో ఆర్మీ ఆఫీసర్..
25 May 2022 6:28 AM GMTVismaya-Case: నా కూతురి ఆత్మ కారులోనే ఉంది.. అతడికి యావజ్జీవ శిక్ష...
24 May 2022 1:15 PM GMTTamil Nadu: బిర్యానీ లేదు.. అందుకే పెళ్లి వాయిదా..!
24 May 2022 12:40 PM GMTKarnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ప్రైవేట్ బస్సు ఢీ.. 9...
24 May 2022 8:50 AM GMT