స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్న విశాఖ ప్రజలు

స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్న విశాఖ ప్రజలు

విశాఖ ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. కరోనా కట్టడికి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా కర్ఫ్యూలో భాగం అవుతున్నారు. ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో విశాఖ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Tags

Next Story