ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో కరోనా పాజిటివ్‌ కేసును పూర్తిగా నయం చేసిన వైద్యులు

నెల్లూరులో కరోనా పాజిటివ్‌ కేసును పూర్తిగా నయం చేసిన వైద్యులు
X

నెల్లూరులో కరోనా పాజిటివ్‌ కేసును పూర్తిగా నయం చేశారు వైద్యులు. ఈనెల 6న ఇటలీ నుండి భారత్‌ వచ్చిన ఆయన్ను... 9న నెల్లూరులో ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరాడు. 14 రోజుల చికిత్స తర్వాత జరిపిన పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్‌ వచ్చింది. అతన్ని డిశ్చార్జ్ చేశారు.

Next Story

RELATED STORIES