21 రోజులు క్వారంటైన్‌లో ఉందామా.. లేక 21 ఏళ్లు వెనక్కి వెళ్లిపోదామా..

21 రోజులు క్వారంటైన్‌లో ఉందామా.. లేక 21 ఏళ్లు వెనక్కి వెళ్లిపోదామా..

21 రోజులు క్వారంటైన్‌లో ఉందామా.. లేక 21 ఏళ్లు దేశంతోపాటు మనమూ వెనక్కి వెళ్లిపోదామా. ఒక్కసారి అంతా ఆలోచించుకోవాలి. పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే దానికి సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో వేరే మార్గం లేదు. ఇందు కోసమే దేశమంతా 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు. కర్ఫ్యూను మించిన కఠిన పరిస్థితులు అమలు చేయడం మన క్షేమం కోసమే. ఎవరికైనా ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు కదా. కరోనాను తరిమేందుకు నేనుసైతం అంటూ ప్రతిజ్ఞ చేయండి. ఇళ్లకే పరిమితం అవ్వండి. మీకు నిత్యావసరాలు లాంటి వాటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలు చేయాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తాయి. లెట్స్ ఫైట్ ఎగినెస్ట్ కరోనా.

Tags

Read MoreRead Less
Next Story