కేంద్ర మంత్రివర్గ సమావేశం

X
By - TV5 Telugu |25 March 2020 8:25 PM IST
బుధవారం ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సందర్బంగా ప్రధాని సహా మంత్రులందరూ సామాజిక దూరం పాటించారు. సమావేశంలో ప్రధానంగా కరోనా వైరస్ నివారణ పై చర్చ జరుగుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com