కరోనా ఎఫెక్ట్.. కేరళలో న్యూస్ పేపర్‌కి ఇస్త్రీ

కరోనా ఎఫెక్ట్.. కేరళలో న్యూస్ పేపర్‌కి ఇస్త్రీ

కరోనా భయంతో న్యూస్‌ పేపర్లు ముట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. న్యూస్‌ పేపర్‌ ముట్టుకుంటే ఎక్కడా వైరస్‌ సోకుతుందో అంటూ కొంత మంది.. వాటిని టచ్‌ చేయడం లేదు. ముందు జాగ్రత్తగా వార్తా పత్రికలను ఇస్త్రీ చేస్తున్నారు. ఇలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Tags

Next Story