కరోనా జాతీయ విపత్తు నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్

కరోనా జాతీయ విపత్తు నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్
X

కరోనా జాతీయ విపత్తు నేపథ్యంలో ఏపీలో వైద్య విభాగాలు మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటు జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ, వైద్యసేవలు రోగ నిర్ధారణ పరీక్షల తోపాటు ఇన్ పేషంట్ సేవలు మొత్తం ఏపీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఏపీలోరోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సేవలను ఎప్పుడు వినియోగించుకోలన్న విషయాన్నీ మాత్రం ఆయా జిల్లా కలెక్టర్లకు జారీ చేసింది.

Tags

Next Story