కరోనా.. టాలీవుడ్ స్టార్స్ పాట..

కరోనా.. టాలీవుడ్ స్టార్స్ పాట..

షూటింగ్‌లు లేవు. ఇంట్లో ఖాళీ. ఏదో ఒకటి చేయాలి. కరోనా పాట పాడుదాం. ప్రజలకు అవగాహన కల్పిద్దాం అని టాలీవుడ్ స్టార్లు కోటీ ట్యూన్‌కి గళం అందించారు. చిరంజీవి, నాగార్జున, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఓ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. ఈ పాటను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి మీరూ గొంతు సవరించి ఆ వీడియోని పోస్ట్ చేయండి అని అభిమానులను చిరంజీవి కోరారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Next Story