ఆ విషయంలో సీఎం కేసీఆర్‌ పునరాలోచించాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఆ విషయంలో సీఎం కేసీఆర్‌ పునరాలోచించాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జీతాల్లో కోతల విషయంపై సీఎం కేసీఆర్‌ పునరాలోచించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సూచించారు. జీతాల కోత నుంచి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏ రాష్ట్రంలోనూ డాక్టర్లు, వైద్య సిబ్బందికి కోతలు విధించడం లేదని అన్నారు. కోతలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించిందా? అని ఆయన ప్రశ్నించారు. పెన్షన్ డబ్బులతో బతికేవాళ్ళనూ ఇబ్బంది పెట్టడం సరికాదని జీవం రెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story