టోక్యో ఒలింపిక్స్ కొత్త షెడ్యూల్ విడుదల

X
By - TV5 Telugu |31 March 2020 2:20 AM IST
టోక్యో ఒలింపిక్స్ కొత్త తేదీలను నిర్వాహక కమిటీ ప్రకటించింది. 2021 జూలై 23న విశ్వక్రీడలు ప్రారంభం కానుండగా.. ఆగస్టు 8వ తేదీతో ముగియనున్నాయి. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగాల్సిన ఒలింపిక్స్‌ను కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఏడాది పాటు వాయిదా వేసింది. 2021లో జరిగినా టోక్యో 2020 పేరుతోనే ఒలింపిక్స్ జరుగనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com