ఆంధ్రప్రదేశ్

విశాఖలో రేషన్ కోసం మహిళల కొట్లాట

విశాఖలో రేషన్ కోసం మహిళల కొట్లాట
X

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల పంపిణి అస్తవ్యస్తంగా మారుతోంది. లబ్ధిదారులు ఆరు గంటలకల్లా క్యూ లైన్లలో నిలుచుంటున్నారు. అయితే డీలర్లు వాలంటీర్లు ఆలస్యంగా వస్తుండటం గందరగోళానికి దారితీస్తుంది. విశాఖ పట్నంలోని ఎంవీపీ కాలనీలో కొట్లాట చోటుచేసుకుంది. రేషన్ కోసం మహిళలు కొట్టుకున్నారు. దీంతో యంత్రాంగం కూడా నిలువరించలేకపోయింది. అయితే అక్కడే ఉన్న మహిళలు కొందరు కలుగజేసుకొని వారిని నిలువరించారు.

Next Story

RELATED STORIES