కరోనాతో 24 గంటల్లో 849 మంది మృతి

కరోనాతో 24 గంటల్లో 849 మంది మృతి
X

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మరి.. స్పెయిన్‌లో కలకలం సృష్టిస్తోంది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై త్వరగా స్పందించకపోవడంతో భారీ మూల్యం చెల్లిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 849 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 8189కి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 94,417కు చేరింది.

Tags

Next Story