మేం బయట ఉంటే.. మీరేంటి లోపల.. 3.6 మిలియన్ వ్యూస్.. వీడియో

మేం బయట ఉంటే.. మీరేంటి లోపల.. 3.6 మిలియన్ వ్యూస్.. వీడియో

హాయ్ వేల్.. ఇంకా ఎందుకు లోపల ఉన్నారు. నేను చూడండి బయటకు వచ్చాను ఎంత బాగా ఆడుకుంటున్నానో. మనుషులు మనల్ని ఏమో చేస్తారన్న భయం లేదు. ఎందుకంటే వాళ్లందరూ కరోనాకి భయపడి ఇళ్లలో ఉన్నారు. మనకి ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. మీరు కూడా బయటకు రాకూడదు. ఎంచక్కా అందరం కలిసి ఆడుకోవచ్చు అని పెంగ్విన్ వేల్‌తో చెబుతున్నట్లే ఉంది. ఎక్వేరియంలో ఉన్న వేల్స్‌ని, ఫిష్‌లను చూసి అటు ఇటు తిరుగుతూ ఆసక్తిగా తిలకిస్తున్న పెంగ్విన్ చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని పదే పదే రివైండ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటికే దాదాపు 3.6 మిలియన్ల మంది వీడియోను వీక్షించారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

Tags

Read MoreRead Less
Next Story