కరోనా వైరస్ : కేసులు , మరణాలు ధృవీకరించిన దేశాల జాబితా

కరోనా వైరస్ : కేసులు , మరణాలు ధృవీకరించిన దేశాల జాబితా

డిసెంబర్ చివరలో మధ్య చైనా నగరమైన వుహాన్‌లో వెలువడిన కరోనావైరస్ (COVID-19) యొక్క కొత్త కేసులు ప్రపంచవ్యాప్తంగా 190 పైగా దేశాల్లో 921,000 మందికి సోకింది. అంతేకాదు దీని ద్వారా 40 వేల మందికి పైగా మరణించారు. 192,000 మందికి పైగా కోలుకున్నారు. కేసులు మరియు మరణాలు ఇప్పటివరకు ధృవీకరించిన దేశాల జాబితా ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 206,207 కేసులు, 4,542 మరణాలు

ఇటలీ - 110,574 కేసులు, 13,155 మరణాలు

స్పెయిన్ - 102,179 కేసులు, 9,131 మరణాలు

చైనా - 82,361 కేసులు, 3,316 మరణాలు

జర్మనీ - 77,558 కేసులు, 891 మరణాలు

ఫ్రాన్స్ - 57,749 కేసులు, 4,043 మరణాలు

ఇరాన్ - 47,593 కేసులు, 3,036 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 29,857 కేసులు, 2,357 మరణాలు

స్విట్జర్లాండ్ - 17,768 కేసులు, 488 మరణాలు

టర్కీ - 15,679 కేసులు, 277 మరణాలు

బెల్జియం - 13,964 కేసులు, 828 మరణాలు

నెదర్లాండ్స్ - 13,696 కేసులు, 1,175 మరణాలు

ఆస్ట్రియా - 10,663 కేసులు, 146 మరణాలు

దక్షిణ కొరియా - 9,887 కేసులు, 165 మరణాలు

ఇజ్రాయెల్ - 6,092 కేసులు, 25 మరణాలు

బ్రెజిల్ - 5,923 కేసులు, 206 మరణాలు

స్వీడన్ - 4,947 కేసులు, 239 మరణాలు

నార్వే - 4,863 కేసులు, 44 మరణాలు

ఆస్ట్రేలియా - 4,862 కేసులు, 20 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 3,508 కేసులు, 39 మరణాలు

ఐర్లాండ్ - 3,447 కేసులు, 85 మరణాలు

డెన్మార్క్ - 3,290 కేసులు, 104 మరణాలు

చిలీ - 3,031 కేసులు, 16 మరణాలు

కెనడా - 9,539 కేసులు, 108 మరణాలు

మకావులో 765 కేసులు - నాలుగు మరణాలు

హాంకాంగ్‌ - 41 కేసులు ఉన్నాయి.

పోర్చుగల్ - 8,251 కేసులు, 187 మరణాలు

మలేషియా - 2,908 కేసులు, 45 మరణాలు

రష్యా - 2,777 కేసులు, 24 మరణాలు

ఈక్వెడార్ - 2,748 కేసులు, 93 మరణాలు

పోలాండ్ - 2,554 కేసులు, 43 మరణాలు

రొమేనియా - 2,460 కేసులు, 92 మరణాలు

జపాన్ - 2,412 కేసులు, 67 మరణాలు

లక్సెంబర్గ్ - 2,319 కేసులు, 29 మరణాలు

ఫిలిప్పీన్స్ - 2,311 కేసులు, 96 మరణాలు

పాకిస్తాన్ - 2,118 కేసులు, 27 మరణాలు

భారతదేశం - 1,649 కేసులు, 41 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 1,284 కేసులు, 57 మరణాలు

ఐస్లాండ్ - 1,220 కేసులు, 2 మరణాలు

మెక్సికో - 1,215 కేసులు, 29 మరణాలు

పనామా - 1,181 కేసులు, 30 మరణాలు

కొలంబియా - 1,065 కేసులు, 17 మరణాలు

సెర్బియా - 1,060 కేసులు, 28 మరణాలు

అర్జెంటీనా - 1,054 కేసులు, 28 మరణాలు

సింగపూర్ - 1,000 కేసులు, 3 మరణాలు

క్రొయేషియా - 963 కేసులు, 6 మరణాలు

థాయిలాండ్ - 1,771 కేసులు, 12 మరణాలు

సౌదీ అరేబియా - 1,720 కేసులు, 16 మరణాలు

ఇండోనేషియా - 1,677 కేసులు, 157 మరణాలు

ఫిన్లాండ్ - 1,446 కేసులు, 17 మరణాలు

గ్రీస్ - 1,415 కేసులు, 50 మరణాలు

దక్షిణాఫ్రికా - 1,380 కేసులు, 5 మరణాలు

పెరూ - 1,323 కేసులు, 38 మరణాలు

అల్జీరియా - 847 కేసులు, 58 మరణాలు

స్లోవేనియా - 841 కేసులు, 15 మరణాలు

ఖతార్ - 835 కేసులు, 2 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 814 కేసులు, 8 మరణాలు

ఉక్రెయిన్ - 794 కేసులు, 20 మరణాలు

ఈజిప్ట్ - 779 కేసులు, 52 మరణాలు

ఎస్టోనియా - 779 కేసులు, 5 మరణాలు

ఇరాక్ - 728 కేసులు, 52 మరణాలు

న్యూజిలాండ్ - 708 కేసులు, 1 మరణం

మొరాకో - 642 కేసులు, 37 మరణాలు

లిథువేనియా - 581 కేసులు, 8 మరణాలు

అర్మేనియా - 571 కేసులు, 4 మరణాలు

బహ్రెయిన్ - 569 కేసులు, 4 మరణాలు

హంగరీ - 525 కేసులు, 20 మరణాలు

లెబనాన్ - 479 కేసులు, 14 మరణాలు

తైవాన్ - 329 కేసులు, 5 మరణాలు

సైప్రస్ - 320 కేసులు, 9 మరణాలు

కువైట్ - 317 కేసులు

బుర్కినా ఫాసో - 282 కేసులు, 16 మరణాలు

జోర్డాన్ - 278 కేసులు, 5 మరణాలు

అల్బేనియా - 259 కేసులు, 15 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 239 కేసులు, 4 మరణాలు

శాన్ మారినో - 236 కేసులు, 26 మరణాలు

కామెరూన్ - 233 కేసులు, 6 మరణాలు

వియత్నాం - 218 కేసులు

క్యూబా - 212 కేసులు, 6 మరణాలు

ఒమన్ - 210 కేసులు, 1 మరణం

ఘనా - 195 కేసులు, 5 మరణాలు

సెనెగల్ - 190 కేసులు, 1 మరణం

మాల్టా - 188 కేసులు

ఉజ్బెకిస్తాన్ - 181 కేసులు, 2 మరణాలు

ఐవరీ కోస్ట్ - 179 కేసులు, 1 మరణం

నైజీరియా - 174 కేసులు, 2 మరణాలు

హోండురాస్ - 172 కేసులు, 10 మరణాలు

బెలారస్ - 163 కేసులు, 2 మరణాలు

మారిషస్ - 161 కేసులు, 6 మరణాలు

శ్రీలంక - 146 కేసులు, 3 మరణాలు

వెనిజులా - 143 కేసులు, 3 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 134 కేసులు, 1 మరణం

బ్రూనై - 131 కేసులు, 1 మరణం

మోంటెనెగ్రో - 123 కేసులు, 2 మరణాలు

జార్జియా - 117 కేసులు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 457 కేసులు, 13 మరణాలు

లాట్వియా - 446 కేసులు

మోల్డోవా - 423 కేసులు, 5 మరణాలు

ట్యునీషియా - 423 కేసులు, 12 మరణాలు

మొనాకో - 55 కేసులు, 1 మరణం

బంగ్లాదేశ్ - 54 కేసులు, 6 మరణాలు

ఉగాండా - 44 కేసులు

గ్వాటెమాల - 39 కేసులు, 1 మరణం

జమైకా - 38 కేసులు, 2 మరణాలు

టోగో - 36 కేసులు, 2 మరణాలు

జాంబియా - 36 కేసులు

బల్గేరియా - 422 కేసులు, 10 మరణాలు

స్లోవేకియా - 400 కేసులు, 1 మరణం

అండోరా - 390 కేసులు, 14 మరణాలు

కజకిస్థాన్ - 380 కేసులు, 3 మరణాలు

కోస్టా రికా - 375 కేసులు, 2 మరణాలు

అజర్‌బైజాన్ - 359 కేసులు, 5 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 354 కేసులు, 11 మరణాలు

ఉరుగ్వే - 338 కేసులు, 2 మరణాలు

బొలీవియా - 115 కేసులు, 7 మరణాలు

కొసావో - 112 కేసులు, 1 మరణం

కిర్గిజ్స్తాన్ - 111 కేసులు

కంబోడియా - 109 కేసులు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 109 కేసులు, 9 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 89 కేసులు, 5 మరణాలు

రువాండా - 82 కేసులు

కెన్యా - 81 కేసులు, 1 మరణం

పరాగ్వే - 69 కేసులు, 3 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 68 కేసులు

మడగాస్కర్ - 57 కేసులు

బార్బడోస్ - 34 కేసులు

నైజర్ - 34 కేసులు, 3 మరణాలు

జిబౌటి - 33 కేసులు

ఎల్ సాల్వడార్ - 32 కేసులు, 1 మరణం

మాలి - 31 కేసులు, 3 మరణాలు

గినియా - 30 కేసులు

ఇథియోపియా - 29 కేసులు

టాంజానియా - 20 కేసులు, 1 మరణం

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 19 కేసులు

మాల్దీవులు - 19 కేసులు

గాబన్ - 18 కేసులు, 1 మరణం

హైతీ - 16 కేసులు

బహామాస్ - 15 కేసులు

మయన్మార్ - 15 కేసులు, 1 మరణం

ఈక్వటోరియల్ గినియా - 15 కేసులు

ఎరిట్రియా - 15 కేసులు

మంగోలియా - 14 కేసులు

నమీబియా - 14 కేసులు

సెయింట్ లూసియా - 13 కేసులు

డొమినికా - 12 కేసులు

గయానా - 12 కేసులు, 2 మరణాలు

లావోస్ - 10 కేసులు

లిబియా - 10 కేసులు

మొజాంబిక్ - 10 కేసులు

సీషెల్స్ - 10 కేసులు

సురినామ్ - 10 కేసులు

సిరియా - 10 కేసులు, 2 మరణాలు

బెనిన్ - 9 కేసులు

ఈశ్వతిని - 9 కేసులు

గ్రెనడా - 9 కేసులు

గినియా-బసావు - 8 కేసులు

సెయింట్ కిట్టిస్ మరియు నెవిస్ - 8 కేసులు

జింబాబ్వే - 8 కేసులు, 1 మరణం

అంగోలా - 7 కేసులు, 2 మరణాలు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 7 కేసులు

చాడ్ - 7 కేసులు

సుడాన్ - 7 కేసులు, 2 మరణాలు

కేప్ వెర్డే - 6 కేసులు, 1 మరణం

వాటికన్ - 6 కేసులు

గాంబియా - 4 కేసులు, 1 మరణం

బెలిజ్ - 3 కేసులు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 3 కేసులు

బురుండి - 2 కేసులు

పాపువా న్యూ గినియా - 1 కేసు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 1 కేసు

తూర్పు తైమూర్ - 1 కేసు

సియెర్రా లియోన్ - 1 కేసు

లైబీరియా - 6 కేసులు

మౌరిటానియా - 6 కేసులు, 1 మరణం

ఫిజీ - 5 కేసులు

నేపాల్ - 5 కేసులు

నికరాగువా - 5 కేసులు, 1 మరణం

సోమాలియా - 5 కేసులు

భూటాన్ - 4 కేసులు

బోట్స్వానా - 4 కేసులు

Tags

Read MoreRead Less
Next Story