ఇండియన్ చెస్ట్ సొసైటీ రిపోర్ట్.. ఏప్రిల్ చివరి నాటికి కరోనా..

ఇండియన్ చెస్ట్ సొసైటీ రిపోర్ట్.. ఏప్రిల్ చివరి నాటికి కరోనా..
X

ఏప్రిల్ చివరి నాటికి భారత్‌లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ చెస్ట్ సొసైటీ వ్యాఖ్యానించింది. అయితే వైరస్ తీవ్రతను అరికట్టేందుకు లాక్‌డౌన్ ఒక్కటే సరైన పరిష్కార మార్గం అని సొసైటీ చీఫ్ క్రిస్టోఫర్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ చర్యలతో తప్పకుండా కరోనా వ్యాప్తిని నిర్మూలించొచ్చని ఆయన స్పష్టం చేశారు.

Tags

Next Story