12 లక్షలు దాటిన కరోనా బాధితులు

X
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. 204 దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. క్షణక్షణం కొత్త కేసులు నమోదు చేస్తూ ప్రపంచదేశాల్లో దడ పుట్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 12 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 64,753గా నమోదైంది. మరోవైపు కరోనాతో అమెరికా విలవిల్లాడుతోంది. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇక మృతుల సంఖ్య 8,489 కు చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
